రామ్ చరణ్ - ఉపాసనల వివాహం జూన్ 14 న జరగనుందనే విషయం తెలిసిందే. ఇటు చరణ్ కుటుంబ నేపథ్యాన్నే తీసుకుంటే, బాలీవుడ్ నుంచి మలీవుడ్ వరకూ ప్రముఖ సినీతారలంతా ఈ వేడుకకి హాజరౌతారు. ఇక రాజకీయ రంగానికి సంబంధించి, రాష్ట్ర నాయకుల నుంచి కేంద్ర మంత్రుల వరకూ భారీ స్థాయిలో ఈ వివాహ వేడుకకు హాజరౌతారు. అలానే ఉపాసన కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటే, రాజకీయ పరంగానే కాకుండా, వ్యాపార పరంగానూ వాళ్లకి విపరీతమైన పలుకుబడి వుంది. దాంతో ఆయా రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకి హాజరయ్యే అవకాశం వుంది. అందువల్ల ఈ వివాహ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలవారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్నాట్టు ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ - హిమాయత్ సాగర్ లోని ఉపాసన వాళ్ల ఫాంహౌస్ లో ఈ వేడుకని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. ఖరీదైన ఈ పెళ్లికి రానున్న వారి కోసం ఇప్పటికే నగరంలోని లగ్జరీ హోటల్స్ ని బుక్ చేసేశారట. ఈ తతంగమంతా చూస్తుంటే చరణ్ పెళ్లి చరిత్రలో నిలిచి పోవడం ఖాయమని అభిమానులు ఆనందంగా చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more